బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్  త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది.పెళ్లి చేసుకోబోయేది.

 ఎవరో కాదు..
 తన సహ ఆటగాడు, బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్..! గతంలో పలు రెస్టారెంట్లలో వీరిద్దరూ కనిపించారు. అప్పటికే వీరు ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను ఎవరూ ఖండించలేదు. ఇప్పుడు ఆ వార్త నిజమైంది.. వీరు ప్రేమ వివాహం చేసుకోబోతున్నారని ప్రముఖ పత్రికలు తెలిపాయి.